US Congressman Riley Moore (R-West Virginia) has called the H-1B and OPT programs "SCAMS" in a post on X — claiming 650,000 American computer-science graduates are being replaced by 500,000 H-1B holders, "mostly from China and India."

Moore called for ending both programs outright. His remarks come days after VP JD Vance described H-1B workers as "foreign indentured servants" — and as USCIS data shows Indians made up roughly 70% of approved H-1B beneficiaries in FY2025.

అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రైలీ మూర్ H-1B, OPT ప్రోగ్రామ్‌లను 'స్కామ్‌లు' అని అన్నారు. ఆరున్నర లక్షల అమెరికన్ కంప్యూటర్ గ్రాడ్యుయేట్ల స్థానంలో భారత్, చైనా నుంచి వచ్చిన 500,000 H-1B ఉద్యోగులు ఉంటున్నారని ఆరోపించారు. ఈ ప్రోగ్రామ్‌లను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.