🎬 USA Telugu News Roundup — Sept 27 Morning 🇺🇸

• అమెరికాలోని తెలుగు ప్రజలు తెలుసుకోవాల్సిన ముఖ్య వార్తలు:

• 1️⃣ విజయం: జార్జియాకు చెందిన పద్నాలుగేళ్ల తెలుగు విద్యార్థి ఆశ్రిత్ తల్లూరి సాట్ పరీక్షలో 1600/1600తో పూర్తి స్కోరు — న్యూరో సర్జన్ కావాలన్నది లక్ష్యం

• 14-yr-old Georgia Telugu-origin student Ashrit Talluri scores a perfect 1600/1600 on the SAT)

• 2️⃣ వీసా అలర్ట్: లక్ష డాలర్ల హెచ్-వన్-బీ ఫీజును ట్రంప్ ప్రభుత్వం సెప్టెంబర్ 21, 2027 వరకు పొడిగించింది; ఎక్కువ జీతం ఉన్నవారికి ప్రాధాన్యం ఉన్న కొత్త వెయిటెడ్ లాటరీ

• Trump extends the $100K H-1B fee to Sept 21, 2027; new weighted lottery favors higher-paid workers)

• 3️⃣ విద్యార్థులకు ఊరట: విదేశీ విద్యార్థులపై నాలుగేళ్ల ఉండే పరిమితి విధించే డిహెచ్ఎస్ నిబంధనను బోస్టన్ ఫెడరల్ కోర్టు నిలిపివేసింది; అక్టోబర్ 2న తదుపరి విచారణ

• Federal judge blocks Trump's 4-year F-1 stay limit; next hearing Oct 2)

• 4️⃣ గ్రీన్ కార్డు షాక్: కాగ్నిజెంట్ సంస్థ కొత్త పెర్మ్ ఫైలింగ్‌లను యూఎస్ లేబర్ డిపార్ట్‌మెంట్ సస్పెండ్ చేసింది — వీసా మోసాల విచారణ నేపథ్యంలో

• US suspends Cognizant's new PERM filings amid fraud probe; existing cases not cancelled)

• మీకు ఏ వార్త ముఖ్యమనిపించింది? 👇

• Follow @manavideos_media for fast, reliable, unbiased Telugu news 📰