🎬 USA Telugu News Roundup — Sept 24 🇺🇸
• అమెరికాలోని తెలుగు ప్రజలు తెలుసుకోవాల్సిన ముఖ్య వార్తలు:
• 1️⃣ హెచ్-1బీ మోసంపై కఠిన చర్యలు: $20 బిలియన్ల (దాదాపు ₹1.9 లక్షల కోట్ల) మోసాన్ని గుర్తించినట్లు అమెరికా కార్మిక శాఖ — నకిలీ డిగ్రీల నెట్వర్క్ కూడా బయటపడింది
• US Labor Dept flags $20B H-1B fraud; fake-degree university network uncovered)
• 2️⃣ డాలస్లో ఉచిత సెమినార్: ఏటీఏ డాలస్ శాఖ వీలు & ఎస్టేట్ ప్లానింగ్ సెమినార్ — టెక్సాస్ ప్రోబేట్, లివింగ్ ట్రస్ట్లపై న్యాయ సలహా
• ATA Dallas holds free Will & Estate Planning seminar with attorney Kavitha Akula)
• 3️⃣ ప్రవాసుల స్వరం: H-1B ఫీజు, సుంకాలపై మాట్లాడాలని శశి థరూర్ పిలుపు — అమెరికా కాంగ్రెస్ ప్రతినిధులతో సమావేశంలో కోరిక
• Tharoor urges Indian Americans to press US lawmakers on H-1B fee and 50% tariffs)
• 4️⃣ విద్యార్థులకు ఉపశమనం: F-1 'డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్' మార్పులు నిలిపివేత — OPT యథాతథంగా కొనసాగుతుంది, ప్రయాణంలో జాగ్రత్త
• F-1 status rule changes put on hold — OPT continues for now; watch travel rules)
• మీకు ఏ వార్త ముఖ్యమనిపించింది? 👇
• Follow @manavideos_media for fast, reliable, unbiased Telugu news 📰